Telangana BJP MLC Ramachandra Rao meets genco cmd and complaints on hike in Electricity bills across Telangana state.
#Telangana
#Bjp
#Hyderabad
#Electricitybills
#Electricitycharges
#Currentbills

తెలంగాణ రాష్ట్రం లో కరెంట్ బిల్లులు అధికం గా వస్తున్నాయి అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంట్లోనే లేకపోయినా.. లేదా ఎక్కువ గా వాడకపోయిన.. వాడకానికి మించి కరెంట్ బిల్లు వస్తుంది అని ప్రజలు వాపోతున్నారు .